బీఆర్‌ఎస్‌(BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌(Working Presidant), మాజీ మంత్రి కేటీఆర్‌(KTR) ఆదివారం రాత్రి ఢిల్లీ(Delhi) వెళ్లారు.

బీఆర్‌ఎస్‌(BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌(Working Presidant), మాజీ మంత్రి కేటీఆర్‌(KTR) ఆదివారం రాత్రి ఢిల్లీ(Delhi) వెళ్లారు. ఇవాళ ఆయన SC, ST కమిషన్లతో పాటు NHRC, మహిళా కమిషన్‌ను(Women commission) కలవనున్నారు. లగచర్లలో ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తున్న బాధితులు, రైతులతో కలిసి SC, ST కమిషన్‌లో ఫిర్యాదు చేయనున్నారు. తర్వాత ఢిల్లీ లోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడనున్నారు. కాగా, ఇప్పటికే రైతులు, ఫార్మా కంపెనీ బాధితులు ఢిల్లీ చేరుకున్నారు..

Updated On
Eha Tv

Eha Tv

Next Story