శ్రీ కాళహస్తి(Sri kahalahasti) ఆలయం వద్ద లేడీ అఘోరికీ(Aghori)..

శ్రీ కాళహస్తి(Sri kahalahasti) ఆలయం వద్ద లేడీ అఘోరికీ(Aghori).. భద్రతా సిబ్బంది మద్యన వివాదం. ప్రదాన శివాలయం లోకి వెళ్లాలని ఆలయం వద్దకు చేరుకున్న లేడీ అఘోరీ. ఒంటిపై బట్టలతో(clothes) రావాలని అడ్డుకున్న భద్రతా సిబ్బంది. కాసేపు తీవ్రంగా వాగ్వివాదం చేసిన అఘోరీ... కార్లో తెచ్చుకున్న పెట్రోల్ క్యాన్ ఓపెన్ చేసి. ఆత్మహత్య యత్నంకి(Suicide attempt) పాల్పడిన లేడీ అఘోరీ. వేంటనే అప్రమత్తమైన పోలీసులు.. స్థానికులు, లేడి కానిస్టేబుల్ లతో వంటిపై నీళ్లు పోసీ, దుస్తులు కట్టిన సిబ్బంది.



Updated On
Eha Tv

Eha Tv

Next Story