ఇంటి అద్దె కట్టలేదని(House rent) కుటుంబంపై కత్తితో(Knife) యజమాని కుటుంబం(Owners family) దాడి చేసింది.

ఇంటి అద్దె కట్టలేదని(House rent) కుటుంబంపై కత్తితో(Knife) యజమాని కుటుంబం(Owners family) దాడి చేసింది. యజమాని దాడిలో యువతి చేతికి, తలకు కత్తిపోట్లు.. తీవ్రగాయాల పాలైన యువతిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అత్తాపూర్‌ హసన్‌నగర్‌లో(Hasan nagar) గత కొన్ని రోజులుగా ఇంటి అద్దె చెల్లించకుండా ఉంటున్న ఓ‌ కుటుంబం. అద్దె చెల్లించడం లేదంటూ కరెంటు కట్ చేసిన యజమాని.. దీంతో ఇరువురి మద్య ఘర్షణ చోటు చేసుకుంది. యజమానిపై దాడికి యత్నించిన కుటుంబం.. కోపంతో అద్దెకు ఉంటున్న కుటుంబంపై కత్తితో దాడి చేసిన యజమాని కుటుంబం. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న అత్తాపూర్ పోలీసులు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story