✕
పీరియడ్స్ ప్రూఫ్ అడిగిన లెక్చరర్లు, కుప్పకూలి విద్యార్థిని మృతి!

x
పీరియడ్స్ వల్ల క్లాసుకు ఆలస్యమైందన్న ఇంటర్ విద్యార్థిని(17)తో లెక్చరర్లు దారుణంగా ప్రవర్తించారు. ప్రూఫ్ చూపించాలని అడిగారు. యాక్టింగ్ చేస్తున్నావని అందరి ముందు ఎగతాళి చేశారు. తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థిని ఇంటికెళ్లగానే కుప్పకూలిపోయింది. బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టి చనిపోయింది. లెక్చరర్లపై చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు ధర్నా చేశారు. హైదరాబాద్ మారేడుపల్లి ప్రభుత్వ కాలేజీలో ఘటన జరిగింది.

ehatv
Next Story

