boyfriend chopped his girlfriend in 20 pieces and bury her in kothagudem for money

భద్రాద్రి(Badradri) కొత్తగూడెం(Kothagudem) జిల్లా జూలూరుపాడు మండలం మాచినేనిపేటలో ప్రియురాలు(Girlfriend) స్వాతిని(Swathi) మూడు రోజుల క్రితం చంపి గోనె బస్తాలో(Jute bag) పెట్టి పొలంలో పూడ్చి(Burry) పెట్టిన ప్రియుడు వీరభద్రం. గతంతో సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తామని.. ఓ జంట దగ్గర నుండి రూ. 16 లక్షలు తీసుకున్న స్వాతి- వీరభద్రం. ఉద్యోగం రాకపోవడంతో, మోసపోయి ఆత్మహత్య చేసుకున్న బాధితులు. దీంతో ఆ 16 లక్షల విషయంలో స్వాతి, వీరభద్రంకు మధ్య విబేధాలు ఏర్పడ్డాయి. స్వాతిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని దారుణంగా హత్య చేసిన ప్రియుడు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story