ఎయిర్ గన్‌తో(Air gun) ప్రియురాలి(Girlfriend) తండ్రి(Father) రేవంత్ ఆనంద్(Revanth anand) (57)పై ప్రియుడు కాల్పులు జరిపాడు.

హైదరాబాద్‌లోని(Hyderabad) సరూర్ నగర్(Saroor nagar) పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకటేశ్వర కాలనీ రోడ్డు నెంబర్ 14 లో మల్లికారాణి అపార్ట్మెంట్లో ఎయిర్ గన్‌తో(Air gun) ప్రియురాలి(Girlfriend) తండ్రి(Father) రేవంత్ ఆనంద్(Revanth anand) (57)పై ప్రియుడు కాల్పులు జరిపాడు. వివరాలలోకి వెతితే అంబర్‌పేటకు చెందిన బల్విందర్ సింగ్ (25), మన్వీత (23) ఇద్దరు గత కొంత కాలంగా ప్రేమించుకున్నారు.. ఇంట్లో తెలిసి అమ్మాయి తండ్రి, అమ్మాయిని ఈ మధ్యనే ఎవ్వరికి తెలియ కుండా అమెరికాకు పంపించాడు. విషయం తెలుసుకున్న బల్విందర్ సింగ్ ఈ విషయంపై అమ్మాయి తండ్రి రేవంత్ ఆనంద్ ( 57)తో ఇంటికి వచ్చి వాగ్వాదానికి దిగడంతో ఎయిర్ గన్‌తో ఒక రౌండ్ కాల్పులు జరిపిన బల్వీందర్ సింగ్.. దీంతో రేవంత్ ఆనంద్ కంటిలో నుండి బుల్లెట్ దూసుకెళ్లింది. ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు. పోలీసుల అదుపులో నిందితుడు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story