సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన సుభాష్(Subhash) (42) అనే వ్యక్తికి తన భార్యకు కొంతకాలంగా విబేధాలు ఉండడంతో వదిలేసి వెళ్లిపోయింది.

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన సుభాష్(Subhash) (42) అనే వ్యక్తికి తన భార్యకు కొంతకాలంగా విబేధాలు ఉండడంతో వదిలేసి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన సుభాష్ తన ఇద్దరు పిల్లలు మారిన్(Marin) (13), ఆరాధ్య(Aradhya) (10)లను ఉరివేసి చంపి, తరువాత తాను ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంగారెడ్డి (Sangareddy)జిల్లా కొండాపూర్ (Kondapur)మండలం మల్కపూర్(Malkapur) గ్రామంలో జరిగిన ఒక విషాదకర ఘటన చోటు చేసుకుంది. సుభాష్ (42) అనే వ్యక్తి తన భార్య మంజులతో కొంతకాలంగా విభేదాల కారణంగా ఆమె పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురై, తన ఇద్దరు పిల్లలు మారిన్ (13) మరియు ఆరాధ్య (10)లను చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సుభాష్ రాసిన సూసైడ్ నోట్‌లో, తన భార్యకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని, డబ్బుల ఆశ చూపి కొందరు ఆమెను శారీరకంగా వాడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

ehatv

ehatv

Next Story