నానాటికీ సమాజంలో లివింగ్ టుగెదర్(Living together) నాగరికత ఓ క్రేజీ గా మారుతుంది..

నానాటికీ సమాజంలో లివింగ్ టుగెదర్(Living together) నాగరికత ఓ క్రేజీ గా మారుతుంది.. ప్రేమ,పెళ్లి మనసుకు సంబంధించినవని ఓ యువకుడు ట్రాన్స్ జండర్‌తో(Transgender) చేసుకున్న వివాహం జగిత్యాల జిల్లాలో(Jagitial) చర్చనీయాంశం గా మారింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మ్యాట్నీ శ్రీనివాస్, మ్యాడంపెళ్లి గ్రామానికి చెందిన కర్ణ అంజలి (ట్రాన్స్ జెండర్)తో వివాహం చేసుకున్నారు. ఇద్దరికీ రెండేళ్ల పరిచయం, అభిప్రాయాలు కలవడంతో ప్రేమలో పడ్డామని, ఇరువైపులా కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నట్లు జంట చెబుతుంది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story