మంచిర్యాలలో(Mancherial) మందు బాబులకు(alcoholics) కోర్టు వినూత్నమైన శిక్ష విధించింది.

మంచిర్యాలలో(Mancherial) మందు బాబులకు(alcoholics) కోర్టు వినూత్నమైన శిక్ష విధించింది. మద్యం సేవించి వాహనాలు(Drunk and drive) నడుపుతున్నవారికి కనువిప్పు కలిగేలా కోర్టు తీర్పునిచ్చింది. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 27 మందికి స్థానిక మాతా శిశు ఆసుపత్రిలో(Meternity hospital) వారం రోజుల పాటు ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆసుపత్రి పరిసరాలు శుభ్రపరచాలని మొదటి అదనపు సివిల్ జడ్జి పనిష్మెంట్ ఇచ్చారు. దీంతో మందుబాబులు గడ్డిపీకే వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి

Updated On
Eha Tv

Eha Tv

Next Story