తెలంగాణ(Telangana) రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌(KTR) యూకే(UK) పర్యటనకు బయలుదేరారు.

తెలంగాణ(Telangana) రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌(KTR) యూకే(UK) పర్యటనకు బయలుదేరారు. ఈ నెల 13వ తేదీ వరకు ఆయన యూకే పర్యటనలోనే ఉంటారు. పర్యటనలో భాగంగా యూకేలోని పారిశ్రామిక దిగ్గజ సంస్థలతో పాటు, వ్యాపార, వాణిజ్య సంఘాలతో సమావేశం అవుతారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని వివరిస్తారు.

Updated On 10 May 2023 12:15 AM GMT
Ehatv

Ehatv

Next Story