క్రికెట్ ఆడొద్దని తల్లి మందలించడంతో తొమ్మిదో తరగతి విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు.

క్రికెట్ ఆడొద్దని తల్లి మందలించడంతో తొమ్మిదో తరగతి విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న న్యాలం ఆకర్ష్(14) అనే విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. క్రికెట్ ఆడుకునేందుకు వెళ్ళొద్దని, హోంవర్క్ చేసుకోవాలని బాలుడిని తల్లి శ్రీదేవి మందలించింది. దీంతో క్షణికావేశానికి లోనై బెడ్ రూంలోకి వెళ్లి తలుపులు వేసుకుని, ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆకర్ష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తలుపులు పగలగొట్టి బాలుడిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించిన వైద్యులు

Updated On
ehatv

ehatv

Next Story