వివాదాస్పద జ్యోతిష్కుడు వేణుస్వామికి(Venu swamy) నాంపల్లి కోర్టు(Nampally court) షాకిచ్చింది

వివాదాస్పద జ్యోతిష్కుడు వేణుస్వామికి(Venu swamy) నాంపల్లి కోర్టు(Nampally court) షాకిచ్చింది. ప్రజలను జాతకాలు, పూజల పేరుతో వేణుస్వామి మోసం చేస్తున్నారని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM narendra modi) ఫోటోను మార్ఫింగ్‌ చేశారని జర్నలిస్టు మూర్తి(Journalist murthy) కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనికి విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు వేణుస్వామిపై కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసింది. జూబ్లీ హిల్స్‌ పోలీసులను ఆదేశించింది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story