సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌(Suryapet District Collectorate)లో జాతీయ జెండా(National Flag)కు అవమానం జరిగింది.

సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌(Suryapet District Collectorate)లో జాతీయ జెండా(National Flag)కు అవమానం జరిగింది. జిల్లా కలెక్టరే(District Collectorate)ఏకంగా జెండాను తలకిందులుగా ఎగరేశారు.. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టరేట్‌లో జెండా ఎగరేసేందుకు సిద్ధమయ్యారు. జాతీయ జెండా పైకి వెళ్ళాక జెండా ముడి విప్పగా తలకిందులుగా ఎగరడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్(Tejas Nandlal Pawar)వెంటనే జెండాను కిందకు దించేశారు. సిబ్బంది సరి చేయడంతో మరోసారి ఎగరేశారు..

Updated On
ehatv

ehatv

Next Story