✕
నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్.. ప్రభుత్వాస్పత్రిలో ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్‌ను లాక్కునే ప్రయత్నం చేసిన రియాజ్.

x
నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్.. ప్రభుత్వాస్పత్రిలో ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్‌ను లాక్కునే ప్రయత్నం చేసిన రియాజ్.. కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు.. రియాజ్‌పై కాల్పులు జరిపిన పోలీసులు. కానిస్టేబుల్ ను హత్య చేసిన హంతకుడు రియాజ్ ను ఎన్కౌంటర్ చేయాలంటూ నిన్నటి నుండి డిమాండ్స్ వస్తున్న నేపథ్యంలో.. ఈరోజు హంతకుడు రియాజ్‌ను కాల్చిపడేశారు. పోలీసులపై రియాజ్ కాల్పులు జరపబోయాడని, ఆస్పత్రిలో రూమ్ బయట ఉన్న ఏఆర్ పోలీసుల గన్ లాక్కునే ప్రయత్నం చేశాడని, రియాజ్ గన్ ఫైర్ చేసి ఉంటే చాలా ప్రాణాలు పోయేవి.. ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో కాల్పులు జరిపారని డీజీపీ శివధర్‌రెడ్డి చెప్పారు.

ehatv
Next Story