సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పిప్పడ్‌పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న సీహెచ్ రాజు(36) అనే వ్యక్తి.

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పిప్పడ్‌పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న సీహెచ్ రాజు(36) అనే వ్యక్తి. దీంతో గుండెపోటుతో ఇద్దరు వార్డు మెంబర్ అభ్యర్థులు మృతి. స్వామి మాలలో ఉన్న రాజు అయ్యప్ప సన్నిధానంలో ఉంటూ.. తనను ఒంటరి వాడిని చేశారని, తనకు మద్దతుగా ఎవరూ ప్రచారం చేయడం లేదని, తాను ఓడిపోతానని చెప్పుకుని బాధపడ్డాడని తెలిపిన తోటి స్వాములు. స్వాములు అంతా ధైర్యం చెప్పినా, మనస్తాపం చెంది, రాత్రి అందరు పడుకున్నాక పక్కనే ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న రాజు. మరోవైపు సంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మంచర్లగూడ గ్రామంలో పల్లె లత(42), చౌటకూర్ మండలం చక్రియాల గ్రామంలో కొత్తొల్ల పద్మారావు(50) అనే ఇద్దరు వార్డు మెంబర్ అభ్యర్థులు గుండెపోటుతో మృతి

Updated On
ehatv

ehatv

Next Story