ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్!

ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్! అని అన్నారు కదా! మిగతా విద్యల సంగతేమిటో కానీ పేకాటలో మాత్రం కొందరు మహిళలు ఆరితేరారు. నిజామాబాద్‌(nizamabad)జిల్లాలో పేకాల పాపారాణిలు నలుగురు కలసి చక్కగా పేకాడుకుంటుంటే పోలీసులు అరెస్ట్ చేశారట! పైగా డబ్బులు పెట్టి ఆఉతున్నారట! నిజామాబాద్‌ పట్టణం సరస్వతీ నగర్లోని(Saraswathi Nagar) నీలోఫర్‌ హాస్పిటల్‌(Nilopher Hospital)నాలుగో అంతస్థులో బుద్ధిగా పేకాడుకుంటుంటే పోలీసులు దాడులు చేసి వారిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 15 వేల రూపాయల నగదు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొసమెరుపు ఏమిటంటే ఆ నలుగురు మహిళలు ప్రముఖ డాక్టర్ల భార్యలట!ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్! అని అన్నారు కదా! మిగతా విద్యల సంగతేమిటో కానీ పేకాటలో మాత్రం కొందరు మహిళలు ఆరితేరారు. నిజామాబాద్‌(nizamabad)జిల్లాలో పేకాల పాపారాణిలు నలుగురు కలసి చక్కగా పేకాడుకుంటుంటే పోలీసులు అరెస్ట్ చేశారట! పైగా డబ్బులు పెట్టి ఆఉతున్నారట! నిజామాబాద్‌ పట్టణం సరస్వతీ నగర్లోని(Saraswathi Nagar) నీలోఫర్‌ హాస్పిటల్‌(Nilopher Hospital)నాలుగో అంతస్థులో బుద్ధిగా పేకాడుకుంటుంటే పోలీసులు దాడులు చేసి వారిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 15 వేల రూపాయల నగదు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొసమెరుపు ఏమిటంటే ఆ నలుగురు మహిళలు ప్రముఖ డాక్టర్ల భార్యలట!

Updated On
ehatv

ehatv

Next Story