✕
ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు అక్రమంగా వస్తున్న వడ్ల లారీలను అధికారులు పట్టుకున్నారు.

x
ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు అక్రమంగా వస్తున్న వడ్ల లారీలను అధికారులు పట్టుకున్నారు. ఇటీవల తెలంగాణ(Telangana) ప్రభుత్వం సన్న వడ్లకు రూ. 500 బోనస్ ప్రకటించడంతో.. ఏపీ(AP)లోని దళారులు ధాన్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో నల్గొండ (Nalgonda)జిల్లా వాడపల్లి బార్డర్ చెక్‌పోస్ట్(Vadapalli Border Check Post) వద్ద పోలీసులు చర్యలు తీసుకున్నారు. 2200 ధాన్యం బస్తాలతో ఏడు లారీల(7 lorries)ను సీజ్ చేసి, పలువురిపై కేసులు నమోదు చేశారు. అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ehatv
Next Story