గుడి(Temple) వెనుకనున్న మసీదు(Mosque) వైపు వెళ్లేందుకు హిందూ సంఘాలు ప్రయత్నించాయి.

గుడి(Temple) వెనుకనున్న మసీదు(Mosque) వైపు వెళ్లేందుకు హిందూ సంఘాలు ప్రయత్నించాయి. ఆలయం వద్దకు హిందూ థార్మిక సంఘాలు భారీగా చేరుకున్నాయి. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర తోపులాట.. ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసుల లాఠీ ఛార్జ్.. పలువురికి తీవ్ర గాయాలు

అడ్డుకుంటున్న పోలీసులపైకి చెప్పులు విసిరిన స్దానికులు. ముత్యాలమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Updated On
Eha Tv

Eha Tv

Next Story