ఇటీవలే మిస్‌ వరల్డ్‌(Miss World) పోటీలు ముగిశాయి. ఆ అందాల పోటీలకు మన దేశమే ఆతిథ్యమిచ్చింది. ఇక ఇప్పుడు మిస్‌ యూనివర్స్‌(Miss Universe) వంతు! త్వరలో జరగబోయే ఈ పోటీలకు మలేషియా(Malaysia) వేదిక కాబోతున్నది. ఇదేం సంచలన వార్త కాదు కానీ ఈ పోటీలలో పాల్గొనేందుకు సౌదీ అరేబియా(Saudi Arabia) నుంచి ఓ అమ్మాయి సిద్ధం అవుతుండటం విశేషం. సౌదీ నుంచి ఇలా ఒక అమ్మాయి అందాల పోటీలలో పాల్గొనడం ఇదే ప్రథమం.

Updated On 28 March 2024 4:55 AM GMT
Ehatv

Ehatv

Next Story