శంషాబాద్ ఎయిర్‌పోర్టులో(Shamshahbad airport) విదేశీ పాముల(Snakes) కలకలం రేగింది.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో(Shamshahbad airport) విదేశీ పాముల(Snakes) కలకలం రేగింది. బ్యాంకాక్(Bankok) నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇద్దరు మహిళల(Women) వద్ద పాములు ఉన్నట్లు శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు గుర్తించారు. దీంతో విషపూరితమైన పాములను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొని.. మహిళలను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story