✕
రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ(ACB)కి పట్టుబడ్డ సిరిసిల్ల ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(Irrigation Executive Engineer).

x
రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ(ACB)కి పట్టుబడ్డ సిరిసిల్ల ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(Irrigation Executive Engineer). రాజన్న సిరిసిల్ల (Rajanna Sirisilla)జిల్లా సిరిసిల్లలోని ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అర్రం రెడ్డి అమరేందర్ రెడ్డి( Arram Reddy Amarender Reddy)ని కరీంనగర్‌లోని తన నివాసంలో లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ACB అధికారులు రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటాపూర్ మండలం అవునూరు మరియు అగ్రారాం గ్రామాల మధ్య చెక్ డ్యామ్ నిర్మాణం కోసం కాంట్రాక్ట్ పనికి సంబంధించిన రూ.50 లక్షల బిల్లును మంజూరు చేయడానికి రూ.60 వేలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు

ehatv
Next Story