✕
సీఎం ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ భేటీ. ఇరిగేషన్ ప్రాజెక్టులు, మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్ట్ టెండర్లపై కీలక నిర్ణయం తీసుకోనున్న క్యాబినెట్

x
సీఎం ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ భేటీ. ఇరిగేషన్ ప్రాజెక్టులు, మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్ట్ టెండర్లపై కీలక నిర్ణయం తీసుకోనున్న క్యాబినెట్. బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సందిగ్ధం ఏర్పడిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం. 50 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లొచ్చన్న హైకోర్టు ఉత్తర్వులపై సమాలోచనలు జరపనున్న మంత్రివర్గం

ehatv
Next Story