పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు.

పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. విధి నిర్వహణలో మరణించిన పోలీసు అధికారులు కోసం రూ.2 కోట్లు ఐపీఎస్ అధికారులకు, రూ.1.5 కోట్లు డీఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఎస్పీలకు, రూ.1.25 కోట్లు ఎస్సై, సీఐలకు, మరియు రూ.1 కోటి హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్లకు పరిహారం ప్రకటించారు. అంతేకాదు, మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని తెలిపారు. శాశ్వత వైకల్యం పొందిన అధికారులకు వారి ర్యాంకును బట్టి పరిహారం ఇస్తామన్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story