రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగా అమలు కావడం లేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ CM KCR తీవ్ర ఆరోపణలు చేశారు.

రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగా అమలు కావడం లేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ CM KCR తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం పథకాలన్నీ గంగలో కలిశాయన్నారు. కరోనా టైంలో కూడా తాను రైతుబంధు ఆపలేదని చెప్పారు. తమ హయాంలో అమలు చేసిన రైతుబీమాతో ఎంతో మందికి మేలు జరిగిందని వివరించారు. కాంగ్రెస్ పాలనను గంభీరంగా, మౌనంగా చూస్తున్నానని అన్నారు. కొడితే మామూలుగా కాదు గట్టిగా కొట్టడం తన అలవాటు అని హెచ్చరించారు.

Updated On
ehatv

ehatv

Next Story