✕
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 4,900 ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి యూకేజీ తరగతులు ప్రారంభించనుంది.

x
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 4,900 ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి యూకేజీ తరగతులు ప్రారంభించనుంది. ఇందుకోసం ఒక్కో పాఠశాలకు ఒక టీచర్, ఒక ఆయాను నియమించనున్నారు. మొత్తం 9,800 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది. ప్రైవేట్ స్కూళ్ల తరహాలో నర్సరీ, LKG, యూకేజీ తరగతులను ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్టు సమాచారం.

ehatv
Next Story

