✕
రాష్ట్ర ప్రభుత్వం ఆషాఢ మాసం బోనాల(Ashada Bonalu) షెడ్యూల్ను ప్రకటించింది.

x
రాష్ట్ర ప్రభుత్వం ఆషాఢ మాసం బోనాల(Ashada Bonalu) షెడ్యూల్ను ప్రకటించింది. జూన్ 26న గోల్కొండలో బోనాలు ప్రారంభమవుతాయి. అదే రోజున గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలిబోనం సమర్పిస్తారు. అత్యంత వైభవంగా నిర్వహించే లష్కర్ బోనాలు జులై 13న.. జులై 20న లాల్ దర్వాజలో.. జులై 24తో హైదరాబాద్‌లో బోనాల ఉత్సవాలు జరుగుతాయి.

ehatv
Next Story