తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ఎత్తు అయినా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కదా.

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ఎత్తు అయినా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కదా. మరి మనం కూడా ఏదో ఒక విగ్రహం ఏర్పాటు చేయకపోతే ఎలా అని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).అనుకున్నారు. బాపు ఘాట్(Bapu Ghat) లో.అత్యంత ఎత్తైన గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించాలని ఆనుకున్నారు. కసరత్తులు కూడా జరుగుతున్నాయి. అయితే దీనిపై గాంధీ మునిమనుమడు మండి పడుతున్నారు.

బాపూఘాట్లో ఎత్తైన గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని తెలంగాణ(Telangana) ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తుషార్ గాంధీ(Tushar Gandhi) వ్యతిరేకిస్తున్నారు. విగ్రహాల ఏర్పాటు పోటీకి తాను వ్యతిరేకినని అన్నారు. దయచేసి ప్రజాధనాన్ని రాష్ట్రంలో విద్య, వైద్యాన్ని మెరుగుపరిచేందుకు వినియోగించాలని తుషార్ గాంధీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు

Updated On
ehatv

ehatv

Next Story