ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారు.

ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. కేటీఆర్‌పై విచారణకు అనుమతి కోరుతూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గవర్నర్‌కు లేఖ రాసింది. ఇప్పటికే కేటీఆర్ నాలుగు సార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. 2024లో ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. రూ. 54.88 కోట్ల నిధులు దారి మళ్లించినట్లు ఆరోపణలు.. ఫార్ములా ఈ- కార్ రేసులో క్రిడ్ పోకో జరిగినట్లుగా ఏసీబీ నివేదిక ఇచ్చింది. ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు తదనంతర విచారణకు ఏసీబీకి అనుమతిస్తూ గవర్నర్ ఆమోదం తెలిపారు.

Updated On
ehatv

ehatv

Next Story