✕
హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రత్యక్షంగా కోర్టులో హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తాం.

x
హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రత్యక్షంగా కోర్టులో హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు. బతుకమ్మ కుంట వివాదంలో డిసెంబర్ 5వ తేదీ లోపు ప్రత్యక్షంగా వచ్చి కోర్టులో హాజరు అవ్వకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించిన హైకోర్టు న్యాయమూర్తి

ehatv
Next Story

