చెల్లి అని పిలిచి పక్కింటి వివాహితపై అత్యాచారయత్నం చేశారు. ప్రతిఘటించడంతో కొడవలితో నరికి వివాహితను హత్య చేశాడు. భయంతో తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.

చెల్లి అని పిలిచి పక్కింటి వివాహితపై అత్యాచారయత్నం చేశారు. ప్రతిఘటించడంతో కొడవలితో నరికి వివాహితను హత్య చేశాడు. భయంతో తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. సిరిసిల్ల (Sirisilla)జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరం(Gajasingavaram) గ్రామంలో రేఖ(Cherukuri Rekha) అనే వివాహితను నరికి చంపి, ఆత్మహత్య చేసుకున్న ఉల్లి శ్రీకాంత్(Ulli Srikanth). రేఖ ఒంటిపై పంటి గాట్లు. రేఖ భర్త ఉద్యోగ నిమిత్తం దుబాయ్(Dubai)లో ఉండగా.. ఇంటి పక్కనే ఉండే శ్రీకాంత్ ఇంట్లోకి వెళ్లిన రేఖ, శ్రీకాంత్ భార్య పుట్టింటికి వెళ్లడంతో, రేఖపై అఘాయిత్యానికి శ్రీకాంత్ పాల్పడ్డాడు. చెల్లి అని పిలిచే శ్రీకాంత్ ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడడంతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోస్ట్ మార్టం నిమిత్తం రెండు మృతదేహాలను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు

Updated On
ehatv

ehatv

Next Story