తెలంగాణ నయాగారగా(Telangana Niagara) గుర్తింపు పొందిన జలపాతం బొగత(bogatha).ఇప్పుడా జలపాతం జలకళను సంతరించుకుంది.

తెలంగాణ నయాగారగా(Telangana Niagara) గుర్తింపు పొందిన జలపాతం బొగత(bogatha).ఇప్పుడా జలపాతం జలకళను సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ములుగు జిల్లా (mulugu district)వాజేడు మండలం( wazedu mandal) చీకుపల్లిలో (chikupalli)ఉన్న బొగత జలపాతానికి వరద పోటెత్తింది. బొగత జలకళలో సోయగాలను కురిపిస్తుండటంతో పర్యాటకులు(tourists)భారీగా వస్తున్నారు. అయితే వరద ఉధృతితో ఇటీవల బీటెక్ విద్యార్థి నీటిలో మునిగి మృతి చెందడంతో సందర్శనను నిలిపివేశారు. నాలుగు రోజుల తర్వాత బొగత జలపాతం సందర్శన ఆదివారం తిరిగి ప్రారంభమైంది.

Updated On
ehatv

ehatv

Next Story