తెలంగాణలోని(Telanana) విద్యాసంస్థలకు(School) రేపు సెలవు(Holiday) ప్రకటించింది ప్రభుత్వం.

తెలంగాణలోని(Telanana) విద్యాసంస్థలకు(School) రేపు సెలవు(Holiday) ప్రకటించింది ప్రభుత్వం. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ జనజీవితం అస్తవ్యస్తమయ్యింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ప్రస్తుత పరిస్థితులపై సమీక్షలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరువులు జారీ చేసింది. సోమవారం నాడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తరువులు జారీ చేసింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుండి బయటకు రావొద్దని సూచిస్తున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story