✕
రాజ్‌భవన్ లోని సుధర్మ భవన్లో 4 హార్డ్ డిస్కులు మాయమయ్యాయని, వాటిలో కీలకమైన రిపోర్టులు, ఫైల్స్ ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసిన సిబ్బంది

x
రాజ్‌భవన్ లోని సుధర్మ భవన్లో 4 హార్డ్ డిస్కులు మాయమయ్యాయని, వాటిలో కీలకమైన రిపోర్టులు, ఫైల్స్ ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసిన సిబ్బంది
ఈ ఘటన ఈ నెల 14వ తేదీన జరిగినట్టు, హెల్మెట్ ధరించిన ఒక వ్యక్తి కంప్యూటర్ రూమ్ లోకి వచ్చి చోరీ చేసినట్టు నిర్ధారించిన పోలీసులు
చోరీ చేసిన దుండగుడి కోసం గాలిస్తున్న పోలీసులు

ehatv
Next Story