✕
మావోయిస్ట్ అగ్ర నేత కటకం సుదర్శన్ ఆకస్మిక మృతి చెందారు. కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో సభ్యుడుగా కొనసాగుతున్న కటకం సుదర్శన్.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కన్నాల బస్తీవాసి.

x
Top Maoist leader Katakam Sudarshan was Passed Away
మావోయిస్ట్(Maoist) అగ్ర నేత కటకం సుదర్శన్(Katakam Sudharshan) ఆకస్మిక మృతి చెందారు. కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో సభ్యుడుగా కొనసాగుతున్న కటకం సుదర్శన్.. మంచిర్యాల(Mancherial) జిల్లా బెల్లంపల్లి(Bellampalli) కన్నాల బస్తీవాసి. గెరిల్లా వార్(Guerilla War) లో కటకం సుదర్శన్ దిట్ట. ఆయన మరణవార్తను ధృవీకరిస్తూ మావోయిస్టు సెంట్రల్ కమిటీ ఓ లేఖను విడుదల చేసింది.

Yagnik
Next Story