ఖమ్మం జిల్లా(Khammam District) కారేపల్లి మండలం(Karepalli) బస్వాపురం(Baswapuram)లో రాఖీ పండుగ రోజున విషాదం చోటు చేసుకుంది.

ఖమ్మం జిల్లా(Khammam District) కారేపల్లి మండలం(Karepalli) బస్వాపురం(Baswapuram)లో రాఖీ పండుగ రోజున విషాదం చోటు చేసుకుంది. బానోత్ షమీనా(banoth shamina) అనే మహిళ దుస్తులు ఆరవేస్తుండగా ప్రమాదవశాత్తు తీగకు విద్యుత్‌ ప్రసరణ జరిగింది. దీంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలింది. ఆమె అరుపులు విన్న భర్త శ్రీను(Srinu).. రక్షించే ప్రయత్నంతో అతను కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ ఘటనలో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఆ ఇంట్లో విషాదఛాయలు నెలకొన్నాయి.

Updated On
ehatv

ehatv

Next Story