✕
యువకులతో ఓయో రూమ్ లో గడిపినట్టు సమాచారం

x
హైదారాబాద్‌లో ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యం.యువకులతో ఓయో రూమ్ లో గడిపినట్టు సమాచారం. వివరాల్లోకి వెళ్తే అల్వాల్ పోలీస్ స్టేషన్ (Alwal Police Station)పరిధిలోని మచ్చబోల్లారంకు చెందిన ఇద్దరు మైనర్ బాలికలు(Two Minor Girls) రెండు రోజుల నుండి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన వారి తల్లిదండ్రులు.ఇన్‌స్టాగ్రామ్(Instagram) లో పరిచయమైన ఈసీఐఎల్(ECIL), దమ్మాయిగూడకు చెందిన ఇద్దరు యువకులతో బాలికలిద్దరు ఓయో రూమ్ లో గడిపినట్లు గుర్తించిన పోలీసులు.తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్ మరియు పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

ehatv
Next Story