✕
రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్ పర్సన్‌గా వేద రజనిని అపాయింట్ చేస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు.దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల అకాల మరణం చెందిన వేద సాయిచంద్(Veda Saichand) తన భార్యకే చైర్ పర్సన్ పదవి ఇచ్చారు. సాయి చంద్ తెలంగాణ ఉద్యమం నుంచి బీఆర్ఏస్ పార్టీకి మద్దతుగా ఎన్నో పాటలు, ప్రోగ్రామ్స్ చేసారు.

x
Veda Rajini

Ehatv
Next Story