తెలంగాణ ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలకు తిరుమలలో ఆమోదం తెలపాలన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదించడం సరే.. కానీ..

తెలంగాణ ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలకు తిరుమలలో ఆమోదం తెలపాలన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదించడం సరే.. కానీ.. ఇదేశ్రద్ద భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి భూములపై ఎందుకు లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని పురుషోత్తమపట్నంలో 917ఎ.ల భద్రాద్రి భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, అన్యమతస్థుల ఆక్రమణకు గురైతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు లేఖరాయాలి, జాయింట్ యాక్షన్ రూపొందించాలని వీహెచ్‌పీ నేత రావినూతల శశిధర్‌ డిమాండ్ చేశారు.

Updated On
ehatv

ehatv

Next Story