కాంగ్రెస్‌ పార్టీ(Congress party) ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌(MLC Balmuri Venkat) సభ్యత్వాన్ని యూత్‌ కాంగ్రెస్‌(Youth Congress) హోల్డ్‌(hold)లో పెట్టింది.

కాంగ్రెస్‌ పార్టీ(Congress party) ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌(MLC Balmuri Venkat) సభ్యత్వాన్ని యూత్‌ కాంగ్రెస్‌(Youth Congress) హోల్డ్‌(hold)లో పెట్టింది. ఫేక్ మెంబర్‌షిప్స్‌(membership) చేయిస్తున్నాడంటూ బల్మూరి వెంకట్‌పై అనేక ఫిర్యాదులు అధిష్టానానికి అందాయట! దీంతో యూత్‌ కాంగ్రెస్‌ పెద్దలు అతడిపై చర్యలు తీసుకున్నారు. గతంలో ఎన్‌ఎస్‌యూఐ(NSUI)అధ్యక్షుడిగా పోటీ చేసినప్పుడు కూడా ఇదే తరహా చర్యలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. బల్మూరి వెంకట్‌తో పాటు మరో ఇద్దరి సభ్యత్వాన్ని కూడా హోల్డ్‌లో పెట్టారు.




Updated On
ehatv

ehatv

Next Story