✕
మటన్‌లో కారం లేదని భర్త తిట్టాడని దసరాకి ఆత్మహత్య చేసుకున్న భార్య.. మనస్తాపంతో దీపావళి నాడు భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.

x
మటన్‌లో కారం లేదని భర్త తిట్టాడని దసరాకి ఆత్మహత్య చేసుకున్న భార్య.. మనస్తాపంతో దీపావళి నాడు భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండికి చెందిన చెందిన అల్లెపు సంతోష్(25), ఇంటి సమీపంలో ఉండే గంగోత్రి నాలుగేళ్లుగా ప్రేమించుకొని సెప్టెంబరు 26న పెళ్లి చేసుకున్నారు. ఈ నెల 2న దసరా రోజు భార్యతో కలిసి అత్తింటికి వెళ్లిన సంతోష్. భోజన సమయంలో మటన్‌లో కారం ఎక్కువైందని భార్యను మందలించిన భర్త.. దీంతో అదే రోజు రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న గంగోత్రి. అప్పటి నుంచి తీవ్ర మనోవేదనతో వారం రోజుల కిందట ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉండే అక్క వద్దకు వెళ్లిన సంతోష్, అక్కడే మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని సంతోష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ehatv
Next Story