హైదరాబాద్ బంజారాహిల్స్‌(Banjara Hills)లో నివసిస్తున్న 24 ఏళ్ల యువతికి 2023 ఫిబ్రవరిలో ఫేస్‌బుక్(Facebook) ద్వారా మహేంద్రవర్ధన్ (Mahendravardhan)అనే వ్యక్తి పరిచయం అయ్యాడు.

హైదరాబాద్ బంజారాహిల్స్‌(Banjara Hills)లో నివసిస్తున్న 24 ఏళ్ల యువతికి 2023 ఫిబ్రవరిలో ఫేస్‌బుక్(Facebook) ద్వారా మహేంద్రవర్ధన్ (Mahendravardhan)అనే వ్యక్తి పరిచయం అయ్యాడు.ఇద్దరు కొన్నాళ్లు ఫోన్లో మాట్లాడుకున్న అనంతరం.. అదే ఏడాది ఆగస్టు 15న ఆమెను తన ఇంటికి భోజనానికి మహేంద్రవర్ధన్ ఆహ్వానించాడు. ఇంటికొచ్చిన ఆమెకు మాటల్లో పెట్టి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి వ్యక్తి పాల్పడ్డాడు. ఆ దారుణం అంత ఫొటోలు, వీడియోలు తీసి.. మర్నాడు ఉదయం నిద్రలోంచి మేల్కొన్న ఆమెకు ఆ ఫొటోలు, వీడియోలు చూపించి.. తనకు రూ.20 లక్షలు ఇవ్వాలని, లేదంటే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ మహేంద్రవర్ధన్‌ దారుణానికి పాల్పడ్డాడు. దీంతో అతడు అడిగిన ఆ మొత్తాన్ని ఇచ్చిన యువతి.. కాగా కొన్నాళ్లుగా తనకు రూ.కోటి ఇవ్వాలంటూ బాధితురాలిని మహేంద్రవర్ధన్ డిమాండ్‌ చేశాడు. తాను అంత ఇచ్చుకోలేనని ఆమె వేడుకున్నా.. ఫొటోలు, వీడియోలు నెట్లో పెడతానంటూ బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

Updated On
ehatv

ehatv

Next Story