హైదరాబాద్‌(Hyderabad) కేపీహెచ్‌బీలో(KPHB) ఓ సంఘటన జరిగింది.

హైదరాబాద్‌(Hyderabad) కేపీహెచ్‌బీలో(KPHB) ఓ సంఘటన జరిగింది. శివ అనే వ్యక్తి తన వీపు(Back) రుద్దమంటూ భార్యను అడిగాడు. అడిగాడు అనడం కంటే అరిచాడు అనడం బాగుంటుంది. పాపం ఆమె ఫీలయ్యి.. అయ్యో అరవకండి చుట్టూ ఉన్నవాళ్లు వింటే బాగోదు అని మెల్లగా చెప్పింది. శివకు కోపం వచ్చేసింది. మొగుడిని అలా అంటుందా అని ఇంకో మాట అన్నాడు. ఆమె కూడా ఓ మాటేసింది. అలా ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. చివరికి భార్య పక్కనే ఉన్న రాడ్‌తో శివ తలపై కొట్టింది. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తనపై దాడి చేసిన భార్యపై కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశాడు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story