తెలంగాణలో(Telangana)కామాంధులు రెచ్చిపోతున్నారు. కదులుతున్న బస్సులోనే మహిళపై అత్యాచారం చేశాడు అదే బస్సు డ్రైవర్.

తెలంగాణలో(Telangana)కామాంధులు రెచ్చిపోతున్నారు. కదులుతున్న బస్సులోనే మహిళపై అత్యాచారం చేశాడు అదే బస్సు డ్రైవర్. నిర్మల్‌ (Nirmal)నుంచి ప్రకాశం(prakasam)వెళ్తున్న బస్సులో మహిళపై డ్రైవర్‌ అత్యచేశాడు. నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడని డ్రైవర్‌పై మహిళ ఫిర్యాదు చేసింది. డయల్ 100కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన బాధితురాలు. మేడ్చల్‌(medchal)సమీపంలో బస్సు ఉండగా 100కి ఫోన్‌ చేసి చెప్పిన మహిళ. అప్రమత్తమైన పోలీసులు బస్సు కోసం వెతికి ఉస్మానియా యూనివర్సిటీ(osmania university) పరిధిలోకి వచ్చిన తర్వాత బస్సును పట్టుకున్న పోలీసులు. హరికృష్ణ ట్రావెల్(Hari Krishna Travels) సంబంధించిన ఇద్దరు డ్రైవర్లని అదుపులోకి తీసుకున్న పోలీసులు.

Updated On
ehatv

ehatv

Next Story