ప్రముఖ యూట్యూబర్, సినీ నటుడు ప్రసాద్ బెహరాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.

ప్రముఖ యూట్యూబర్, సినీ నటుడు ప్రసాద్ బెహరాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను 14 రోజుల రిమాండ్‌కు తరలించారు.

నటిపై లైంగిక వేధింపుల కేసులో ఆయనను అరెస్టు చేశారు.షూటింగ్‌ సమయంలో ప్రైవేట్‌ భాగాలను తాకుతూ, అసభ్యకరంగా ప్రవర్తించడంటూ బాధితురాలి ఫిర్యాదు.కమిటీ కుర్రాళ్లు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రసాద్ బెహరా.

Updated On
ehatv

ehatv

Next Story