పిల్లల ప్రేమకు తల్లిదండ్రులెప్పడూ అడ్డుచెబుతారు! అది సహజం.. అమ్మాయిలకు అయితే సవాలక్ష ఆంక్షలుంటాయి. అమ్మాయిలు ప్రేమ మాట చెబితే చాలు అంతెత్తున లేస్తారు పేరంట్స్‌.. క్లాస్‌మెట్స్‌తో కూడా మాట్లాడవద్దని గాట్టిగా చెబుతుంటారు. కానీ బ్రిటన్‌కు(Britain) చెందిన ఓ తల్లి మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు.

పిల్లల ప్రేమకు తల్లిదండ్రులెప్పడూ అడ్డుచెబుతారు! అది సహజం.. అమ్మాయిలకు అయితే సవాలక్ష ఆంక్షలుంటాయి. అమ్మాయిలు ప్రేమ మాట చెబితే చాలు అంతెత్తున లేస్తారు పేరంట్స్‌.. క్లాస్‌మెట్స్‌తో కూడా మాట్లాడవద్దని గాట్టిగా చెబుతుంటారు. కానీ బ్రిటన్‌కు(Britain) చెందిన ఓ తల్లి మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. దగ్గరుండి మరీ కూతురును డేటింగ్‌కు పంపించారు. ఖర్చుల కోసం 500 డాలర్లు కూడా ఇచ్చి హ్యాపీగా డేటింగ్‌ను ఎంజాయ్‌ చేయమన్నారు. ఒకరిద్దరితో కాదు, ఏకంగా వంద మందితో డేటింగ్‌ చేయమని, అలా చేస్తే డబ్బులు కూడా ఇస్తానంటూ షాకింగ్‌ ఆఫర్‌ను కూడా ప్రకటించారు. తల్లి చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటించిందా కూతురు! తన అందచందాలతో అబ్బాయిలకు వల్లో వేసుకుంది. వందమందిని బుట్టలో వేసుకుని బాయ్‌ఫ్రెండ్స్‌గా మార్చుకుంది. ఇది కూడా కేవలం ఏడాదిలోనే కాడం విశేషం. అదేదో గొప్ప విషయమన్నట్టు ఆ యువతి సోదరి ఎలిస్‌ కెరొలీన్‌ టాక్‌టాక్‌లో షేర్‌ చేసింది. ఇంకేం.. ఇప్పుడీ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తను ఇచ్చిన టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేసినందుకు కూతురికి తల్లి గ్రాండ్‌గా వేడుకలు కూడా జరిపిందట! కేక్‌పై వంద నెంబర్‌ క్యాండిల్‌తో ఘనంగా సెలబ్రేట్‌ చేసుకున్నారట! కన్నతల్లి అయి ఉండి కూతురును డేటింగ్‌ చేయని ఎంకరేజ్‌ చేస్తారా ఎవరైనా అని తల్లిని అడిగితే పెళ్లి తర్వాత తన కూతురుకు మగవాళ్ల పట్ల భయం, అనుమానం కలగకూడదని , అందుకే చాలా మంది పురుషులతో డేటింగ్‌కు వెళ్లమని చెప్పానని

Updated On 3 Aug 2023 6:53 AM GMT
Ehatv

Ehatv

Next Story