నాగపాముతో ఆడుకున్నాడు.. అది కాటేయడంతో ప్రాణం వదిలిన వృద్ధుడు..! వీడియో వైరల్..!

నాగపాముతో ఆడుకున్నాడు.. అది కాటేయడంతో ప్రాణం వదిలిన వృద్ధుడు..! వీడియో వైరలైంది. ఉత్తరప్రదేశ్‌ రాంపూర్‌లో ఈ ఘటన జరిగింది.

పొలాల మధ్య రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. ఒక్కసారిగా బుసలు కొడుతూ నాగు పాము కనిపించింది. ఆ పాముని చూడగానే ఇతరులు భయంతో పరుగులు తీయగా దాన్ని చేత్తో జిరాజ్ అనే వృద్ధుడు పట్టుకున్నాడు. ‘హీరో హీరో’ అంటూ స్థానికులు పొగడటంతో మరింత రెచ్చిపోయి.. నాగపాముతో జిరాజ్ ఆటలాడుకున్నాడు. ఈ క్రమంలోనే చెవి, చేతులు, మెడలపై నాగుపాము కాటేయడంతో ప్రాణాలు వదిలిన వృద్ధుడు. ఈ ఘటనను ఎవరో వీడియో తీయగా ఇప్పుడు అది వైరల్‌గా మారింది.


https://x.com/pulsenewsbreak/status/2011619091904434571?s=20

Updated On
ehatv

ehatv

Next Story