✕
Venuswamy's sensational interview: జగన్‌ది పవర్ ఫుల్ జాతకం..! వేణుస్వామి సంచలన ఇంటర్వ్యూ..!
By ehatvPublished on 14 Jan 2026 3:35 AM GMT
Venuswamy's sensational interview: జగన్‌ది పవర్ ఫుల్ జాతకం..! వేణుస్వామి సంచలన ఇంటర్వ్యూ..!

x
ఆస్ట్రాలజర్ వేణుస్వామి గతంలో పొలిటికల్ పంచాంగాలు, పొలిటికల్ ప్రెడిక్షన్స్ ఏ స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో కాంట్రవర్సీ చూశాం. ఆ తర్వాత కూడా వేణుస్వామి పదే పదే జాతకాలతో సంబంధం లేకుండా, కాంట్రవర్షీలతోటే కాపురం చేస్తూ వస్తున్నారు. ఆయన ఈ మధ్య 2026 ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి చాలా ఇంటర్వ్యూ చూస్తూన్నాం, దాంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో, ప్రధానంగా భారతదేశంలో కూడా, ఈ మధ్య జ్యోతిష్యాన్ని నమ్మే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. జ్యోతిష్యాన్ని ఒక శాస్త్రంగా యూనివర్సిటీస్ కూడా నమ్మి కోర్సెస్‌ని ఏర్పాటు చేస్తున్న పరిస్థితిని కూడా చూస్తున్నాం. అయితే తాజాగా వైఎన్‌ఆర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలనం సృష్టిస్తోంది. తెలుగురాష్ట్రాల రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయనేది

ehatv
Next Story

