పెళ్లయిన మూడు రోజులకే బోర్డర్‌కు తిరిగి రావాలని జవాన్‌(Jawan)కు పిలుపు వచ్చింది.

పెళ్లయిన మూడు రోజులకే బోర్డర్‌కు తిరిగి రావాలని జవాన్‌(Jawan)కు పిలుపు వచ్చింది. మహారాష్ట్ర( maharashtra)కు చెందిన జవాన్‌ మనోజ్ పాటిల్‌(Manoj Patil)కు ఈనెల 5న వివాహం జరిగింది. వివాహ సెలవుల మీద ఉన్న జవాన్‌ మనోజ్ పాటిల్‌కు.. భారత్ - పాక్ (India-pak)మధ్య ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా బోర్డర్‌కు తిరిగి రావాలని పిలుపొచ్చింది. మనోజ్ భార్య యామిని ‘నా సిందూరాన్ని దేశ రక్షణ కోసం బోర్డర్‌కు పంపుతున్నా' (I'm sending my Sindoor to Border)అంటూ కన్నీటితో పంపించింది. పెళ్ళైన మూడు రోజులకే తిరిగి బోర్డర్‌కు వెళ్లడంతో మనోజ్ పాటిల్ భార్య, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు



Updated On 10 May 2025 10:08 AM GMT
ehatv

ehatv

Next Story