✕
Manchu Lakshmi : సముద్రంలో మంచులక్ష్మి వయ్యారాలు..!
By EhatvPublished on 4 Jan 2024 1:10 AM GMT
కొత్త సంవత్సరానికి గ్రాండ్‌గా వెల్కం చెప్తూ మంచు లక్ష్మి(Manchu lakshmi) సముద్రంలో రెచ్చిపోతుంది. బీచ్ డ్రెస్‌లో మెరిసిపోతూ ఫొటోలకు వయ్యారంగా ఫోజులిచ్చింది. సోషల్ మీడియాలో(Social media) తన హాట్ ఫొటోలను షేర్ చేసింది.

x
manchu
-
- కొత్త సంవత్సరానికి గ్రాండ్‌గా వెల్కం చెప్తూ మంచు లక్ష్మి(Manchu lakshmi) సముద్రంలో రెచ్చిపోతుంది. బీచ్ డ్రెస్‌లో మెరిసిపోతూ ఫొటోలకు వయ్యారంగా ఫోజులిచ్చింది. సోషల్ మీడియాలో(Social media) తన హాట్ ఫొటోలను షేర్ చేసింది.
-
- ఫొటోలతో పాటు Let the sea do the talking her ('సముద్రాన్ని మాట్లాడనివ్వండి') అనే క్యాప్షన్‌ను ఇచ్చింది. మంచు లక్ష్మి ఫొటోలపై పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. వావ్ బ్యూటిఫుల్(Beautiful) అని ఒకరు, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మరొకరు స్పందిస్తున్నారు. తన క్యాప్షన్‌ను కోట్ చేస్తూ సముద్రం మీతో ఏమైనా చెప్పిందా అని ఓ నెటిజన్ ప్రశ్నించారు.

Ehatv
Next Story