✕
Trump Administration : 36 దేశాలపై ట్రావెల్ బ్యాన్
By ehatvPublished on 16 Jun 2025 10:26 AM GMT
ఇప్పటికే పన్నెండు ముస్లిం దేశాల పర్యాటకులను అమెరికా(America)కు రాకుండా నిషేధం విధించిన ట్రంప్ ప్రభుత్వం(Trump)..

x
ఇప్పటికే పన్నెండు ముస్లిం దేశాల పర్యాటకులను అమెరికా(America)కు రాకుండా నిషేధం విధించిన ట్రంప్ ప్రభుత్వం(Trump).. దీన్ని మరిన్ని దేశాలకు విస్తరించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దేశ భద్రత దృష్ట్యా పర్యాటకులపై నిషేధాన్ని మరిన్ని దేశాలకు విస్తరించాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 36 దేశాలపై పాక్షిక లేదా పూర్తిస్థాయి ట్రావెల్ బ్యాన్ విధించాలని విదేశాంగ శాఖ సూచించింది.

ehatv
Next Story